పోస్టల్ GDS పోస్టులకు సంబంధించి మూడో జాబితాను తపాల శాఖ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా దాదాపుగా 21 వేల పోస్టులకు దరఖాస్తుల స్వీకరించినటువంటి పోస్టల్ శాఖ ఇప్పుడు మూడో జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. పోస్టల్ GDS పోస్టుల రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తీపికపరుగా చెప్పవచ్చు.
పోస్టల్ శాఖ రిజిస్ట్రేషన్ అటువంటి నోటిఫికేషన్లు ఏపీకి 1215 తెలంగాణకు 519 పోస్టులు ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మూడో జాబితాలో ఏపీకి 442 మంది అభ్యర్థులు అర్హత సాధించారు మరియు తెలంగాణ నుండి 77 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఈ జాబితాలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు జూన్ 3 లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరు కావాలి.
పోస్టల్ GDS ఫలితాలను కింద లింకు ద్వారా పొందవచ్చు. Official website 👇