లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ తరగతుల ప్రారంభ తేదీని మంత్రి పొంగిలేటి వెల్లడించారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం లైసెన్స్ సర్వేయర్ల నియామక ప్రక్రియలో భాగంగా ఈనెల 17 వరకు అప్లికేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే.
శిక్షణ తరగతులు ఎప్పటినుండి!
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం పై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షను నిర్వహించారు ఈనెల 26 నుండి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ తరగతులను నిర్వహిస్తామని మంత్రి గారు వెల్లడించారు.
ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎలా తెలుసుకోవాలి?
ఎవరైతే లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మొదటి దశ సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ లో పేరు చెక్ చేసుకొని సోమవారం రోజున అనగా 26వ తేదీన ఆయా జిల్లాల సర్వే అధికారులను సంప్రదించాలని మంత్రిగారు సూచించారు.
సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టును (Spell – కోసం) 👇 ఇక్కడ నుంచి పొందండి
గమనిక:- లిస్టులో కొన్ని DISTRICTS కేవలం అప్లికేషన్ లిస్టును పెట్టాయి గమనించండి.
శిక్షణ పూర్తయిన వెంటనే ఆయా మండలాలకు సంబంధించి మండల విస్తీర్ణానికి మరియు లావాదేవీలను బట్టి పప్పు మండలానికి 6 నుంచి 8 మంది సర్వేలను నియమిస్తామని చెప్పారు.
భూభారతి చట్టంలో ఇతర పత్రాలతో పాటు సర్వే పత్రాన్ని కూడా ముద్రించి ఉంచాలన్నట్టుగా పేర్కొనడం జరిగిందన్నారు.