TS Inter Results 2025 | తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్
TS Inter Results 2025 విడుదల చేయడం జరిగింది. రిజల్ట్స్ కోసం వెంటనే ఇక్కడ చెక్ చేసుకోండి.
TS inter Results 👉 Click here
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ ను ప్రకటించింది. రిజల్ట్స్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీడియాకు వెల్లడించారు.
TS Inter Results 2025 Details
సంవత్సరం | మొత్తం విద్యార్థులు | మొత్తం శాతం | బాలికల శాతం | బాలుర శాతం |
---|---|---|---|---|
మొదటి సంవత్సరం | 4,88,430 | 66.89% | 72.83% | 57.83% |
రెండవ సంవత్సరం | 5,08,582 | 71.37% | 74.21% | 57.31% |
👉బాలికలు రెండు సంవత్సరాల్లోనూ 15-17% ఎక్కువ శాతంతో ముందుండిపోయారు.
👉రెండవ సంవత్సరంలో మొత్తం శాతం 4.48% పెరిగింది.
👉బాలుర ఫలితాల్లో సుమారు 0.5% తగ్గుదల.
👉మొత్తం హాజరు 4.13% పెరిగింది.
TS Inter 2025 Supplementary
తెలంగాణ విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ కోసం వారం రోజులు సమయం కేటాయిస్తున్నట్లు బట్ట విక్రమ గారు తెలపడం జరిగింది మరియు సప్లమెంటరీ డేట్స్ కూడా వెల్లడించారు.
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ 👉 22/05/2025
ములుగు జిల్లా టాప్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి ఫలితాల్లో ములగు జిల్లా ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో టాప్ గా నిలిచి సత్తా చాటింది. గతేడాది ప్రకటించిన ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లోనూ ములుగు జిల్లా టాప్ గా నిలిచింది.
సంవత్సరం | మొత్తం విద్యార్థులు | ఉత్తీర్ణత సంఖ్య | శాతం | స్థానం |
---|---|---|---|---|
మొదటి సంవత్సరం | 1,950 | 1,255 | 64.36% | – |
రెండవ సంవత్సరం | 1,843 | 1,494 | 81.06% | రాష్ట్రంలో తొలి స్థానం |
జీవితం వీలైనాన్ని మంచి అవకాశాలను ఇస్తుంది.
ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో పాస్ కాలేకపోయినటువంటి విద్యార్థులు నిరాశ చెందకుండా మరొక అవకాశం అడ్వాన్సుడ్ సప్లమెంటరీ రూపంలో ఉంది కాబట్టి ఇకనుండి సమయం వృధా చేయకుండా చదివినట్లయితే పాస్ కాగలుగుతారు.