DRDO RAC సైంటిస్ట్ B ఉద్యోగాలు: 148 ఖాళీలు – పూర్తి వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోండి.
(DRDO) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భాగంగా ఉండే DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (DRDO RAC), 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన సైంటిస్ట్ B పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగంలో సైంటిస్ట్ గా సేవ చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత కలిగిన యువతీ యువకులకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 148 సైంటిస్ట్ B ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యమైన వివరాలు :
👉 నియామక సంస్థ: DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (DRDO RAC)
👉 పోస్ట్ పేరు: సైంటిస్ట్ B (Scientist ‘B’)
👉 మొత్తం ఖాళీలు: 148
ఖాళీల విభజన:
మొత్తం 148 ఖాళీలను వివిధ విభాగాలలో భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు చూద్దాం
Item No. | Subject / Discipline | Organization | UR | EWS | OBC | SC | ST | Total |
---|---|---|---|---|---|---|---|---|
1 | Electronics & Communication Engg | DRDO | 16 | 3 | 9 | 5 | 2 | 35 |
1 | Electronics & Communication Engg | ADA | 1 | – | 1 | – | 1 | 3 |
1 | Electronics & Communication Engg | WESEE | 1 | 1 | – | – | – | 2 |
2 | Mechanical Engg | DRDO | 14 | 3 | 9 | 5 | 2 | 33 |
2 | Mechanical Engg | ADA | – | – | 1 | – | – | 1 |
3 | Computer Science & Engg | DRDO | 11 | 3 | 8 | 4 | 3 | 29 |
3 | Computer Science & Engg | ADA | 2 | – | 1 | – | – | 3 |
3 | Computer Science & Engg | CME | 1 | – | – | – | – | 1 |
3 | Computer Science & Engg | WESEE | 1 | – | – | – | – | 1 |
4 | Electrical Engg | DRDO | 3 | 1 | 1 | 1 | – | 6 |
4 | Electrical Engg | CME | – | – | 1 | – | – | 1 |
5 | Material Engg / Material Science & Engg / Metallurgical Engg | DRDO | 2 | – | 1 | 1 | – | 4 |
5 | Material Engg / Material Science & Engg / Metallurgical Engg | ADA | 1 | – | – | – | – | 1 |
6 | Physics | DRDO | 1 | 1 | 1 | – | 1 | 4 |
7 | Chemistry | DRDO | 1 | – | 1 | 1 | – | 3 |
8 | Chemical Engg | DRDO | 2 | – | 1 | – | – | 3 |
9 | Aeronautical / Aerospace Engg | DRDO | 1 | 1 | 1 | 1 | 1 | 5 |
9 | Aeronautical / Aerospace Engg | ADA | – | – | – | 1 | – | 1 |
10 | Mathematics | DRDO | 1 | – | 1 | – | – | 2 |
10 | Mathematics | CME | – | – | – | 1 | – | 1 |
11 | Civil Engg | DRDO | 1 | – | – | – | – | 1 |
12 | Bio-Medical Engg | DRDO | – | – | – | 1 | 1 | 2 |
13 | Entomology | AFMC | – | – | 1 | – | – | 1 |
14 | Bio Statistics | AFMC | 1 | – | – | – | – | 1 |
15 | Clinical Psychology | AFMC | 1 | – | – | – | – | 1 |
16 | Psychology | SCN Jalandhar / SCC Bhopal | 2 | – | 1 | – | – | 3 |
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కాబట్టి, మెల్లిగా Apply చేద్దాం అని చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
👉 నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-05-2025
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20-05-2025
👉 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09-06-2025 (లేదా నోటిఫికేషన్ తేదీ నుండి 21 రోజులు)
అర్హతలు ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట విద్యార్హతలు మరియు వయోపరిమితిని కలిగి ఉండాలి.
👉 విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత విభాగాలలో B.Tech/B.E, M.A, లేదా M.Sc డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Discipline | Essential Qualification | GATE Paper Code |
---|---|---|
Engineering Disciplines | First Class Bachelor’s Degree in respective discipline | EC / ME / CS / EE / MT / XE / AE / CE / BM / CH |
Physics | First Class Master’s Degree in Physics or related field | PH |
Chemistry | First Class Master’s Degree in Chemistry or related field | CY |
Mathematics | First Class Master’s Degree in Mathematics or related field | MA |
Entomology | First Class Master’s Degree in Entomology / Zoology | XL |
Bio Statistics | First Class Master’s Degree in Statistics / Biostatistics | ST |
Clinical Psychology | First Class Master’s in Clinical Psychology + RCI Registration | XH |
వయస్సు (Age) :
👉 జనరల్ (UR) / EWS కేటగిరీ అభ్యర్థులకు: వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు .
👉 OBC (నాన్-క్రీమీ లేయర్) కేటగిరీ అభ్యర్థులకు: వయస్సు 38 సంవత్సరాలు మించకూడదు .
👉 SC / ST కేటగిరీ అభ్యర్థులకు: వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు .
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
👉 జనరల్ (UR), EWS మరియు OBC కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు: ₹100/- చెల్లించాలి.
👉 SC/ST/ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు: ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు (NIL) .
ఎంపిక ప్రక్రియ
- Shortlisting : గేట్ స్కోర్ ఆధారంగా(1:10 ratio)
- Interview : ఇంటర్వ్యూ ఢిల్లీ లేదా ఇతర ప్రదేశాలలో జరగవచ్చు.
Final Selection :
👉80% weightage to GATE score
👉20% weightage to Interview marks
Minimum Interview Marks :
– UR: 70%
– Others: 60%
జీతం ఎలా ఉంటుంది?
సైంటిస్ట్ B గా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.
👉 ఈ పోస్టులు 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) ప్రకారం లెవెల్-10 పే మ్యాట్రిక్స్ పరిధిలోకి వస్తాయి.
👉 బేసిక్ పే: ₹56,100/- ఉంటుంది.
👉 అన్ని అలవెన్సులు (HRA తో సహా) కలిపి, మెట్రో నగరాలలో చేరినప్పుడు నెలవారీ మొత్తం జీతం సుమారుగా ₹1,00,000/- వరకు ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 అభ్యర్థులు DRDO RAC యొక్క అధికారిక వెబ్సైట్ rac.gov.in ని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం ఎలా?
1. Visit RAC website: [https://rac.gov.in](https://rac.gov.in)
2. Register online using valid email and mobile number.
3. Login and fill the application form carefully.
4. Upload required documents:
- DOB proof (Matriculation Certificate)
- Qualifying degree certificate/marksheets
- Caste/EWS/OBC certificates
- Disability certificate (if applicable)
- GATE scorecard
- Recent photo and signature
5. Pay application fee (₹100 for UR/EWS/OBC males).
6. Submit and download PDF copy
👉 దరఖాస్తు ఫారం నింపే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా, జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం.
కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలో సైంటిస్ట్ గా స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
ముఖ్యమైన లింకులు
ఇటువంటి మరింత సమాచారం పొందడానికి https://findjobstelugu.com/ విజిట్ చేస్తూ ఉండండి మరియు జాయిన్ అవ్వండి మరియు share చేయండి.
Telegram 👉 https://t.me/findjobs247
WhatsApp 👇 https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL