AAI Junior Executive Admit Card Released
Airport authority of India (AAI) junior executive 2025 ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్ అడ్మిట్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది.
AAI అధికారిక వెబ్సైట్లో https://aai.aero/ హాల్ టికెట్లను ఇవ్వడం జరిగింది. 83 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ నెంబర్ 01/2025/CHQ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కింద ఇచ్చినటువంటి లింకు ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డును పొందవచ్చు.
Download AAI Admit Card /Hall ticket 👇https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/93051/login.html