Skip to content

Apply 14582 SSC CGL 2025 vacancies.

SSC CGL 2025

SSC CGL 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది 14,582 ఖాళీలకు వెంటనే అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డిగ్రీ చేసినటువంటి ఉద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ SSC CGL 14,582 ఖాళీలతో నోటిఫికేషన్.

ముఖ్యమైన తేదీలు

వివరం తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం 09-06-2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 04-07-2025 (23:00 గం.)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ 05-07-2025 (23:00 గం.)
దరఖాస్తులో తప్పులు corrections 09-07-2025 నుండి 11-07-2025 వరకు
Tier -I పరీక్ష (CBT- 1) 13 ఆగస్టు – 30 ఆగస్టు 2025
Tier -II పరీక్ష (CBT- 2 ) డిసెంబర్ – 2025

విద్యార్హతలు:

  • ఏదైనా  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.
  • కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి అవి :
    • JSO : స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తో గ్రాడ్యుయేషన్.
    • AAO : ఎకనామిక్స్ / ఫైనాన్స్ / స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తో గ్రాడ్యుయేషన్.
    • ఇతర అర్హతలు: భారతీయ పౌరసత్వం తప్పనిసరి.

Physical Requirements

  • ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్ / ఎగ్జామినర్ / ప్రివెంటివ్ ఆఫీసర్) వంటి నిర్దిష్ట పోస్ట్ లకు మాత్రమే అవసరం

వయస్సు:

  • గ్రూప్ B పోస్టులు : 18–30 సంవత్సరాలు
  • గ్రూప్ C పోస్టులు : 18–27 సంవత్సరాలు
  • JSO పోస్టులు : 18–32 సంవత్సరాలు

 (Age-relaxation) :

  • SC/ST – 5 సం.
  • OBC – 3 సం.
  • PwBD (Unreserved)- 10 సం.

అప్లికేషన్ ఫీజు 

  • Gen / OBC – రూ. 100 / –
  • ఎస్సీ / ఎస్ టి / పిహెచ్ / ఫెమలే అభ్యర్థులు: నిల్
  • డెబిట్ / క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, వాలెట్ మొదలైన వాటి ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.

ఖాళీల సంఖ్య

పోస్టు రకం ఖాళీల సంఖ్య
గ్రూప్ B (Gazetted) 4,500
గ్రూప్ B (Non-Gazetted) 3,000
గ్రూప్ C 7,082
మొత్తం 14,582+

 

ఎంపిక ప్రక్రియ

Tier 1: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)

NOTE : ఇది అర్హత పరీక్ష (Qualifying) మాత్రమే. దీని మార్కులు మెరిట్ లిస్ట్‌లో పరిగణించబడవు.

    •  మోడ్: ఆన్ లైన్
    • రకం: ఆబ్జెక్టివ్ (MCQ లు)
    • Sections: General Intelligence & Reasoning, General Awareness, Quantitative Aptitude, English Comprehension
    • మొత్తం ప్రశ్నలు: 100 (25 per section)
    • మొత్తం మార్కులు: 200
    • వ్యవధి: 60 నిమిషాలు
    • Negative మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు

 

Tier 2: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)

  • కంప్యూటర్ ఆధారిత, బహుళ విభాగాలుగా విభజించబడింది.
  • Quantitative Abilities, English Language, Reasoning, General Awareness, Computer & Data Entry Speed Test (Compulsory for all candidates).
  • Negative marking: 1 mark
  • 2 Sessions divided in Sections and Modules
  • Duration: 2 Hours 30 Minutes
  • Negative మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు.
  • Note:- తుది ఎంపిక కోసం పరిగణించబడే మార్కులు. (Final Selection Marks)

మరియు

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • మెడికల్ ఎగ్జామినేషన్ (కొన్ని పోస్టులకు మాత్రమే). 

 

దరఖాస్తు విధానం 

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: www.ssc.gov.in

  2. One-Time Registration (OTR) పూర్తి చేయండి.

  3. అప్లికేషన్ ఫారం నింపండి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

  4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

  5. ఫైనల్ సబ్మిట్ చేసి, అప్లికేషన్ ప్రింట్‌ తీసుకోండి.

 

అధికారిక లింకులు

తాజా అప్‌డేట్లు పొందండి!

ఇలాంటి  పరీక్షకు సంబంధించిన అప్‌డేట్ల కోసం మీరు మా website https://findjobstelugu.com/  ఫాలో అవ్వండి:

Updates కోసం ఇతరులకు Share చేయండి

Join వాట్సాప్ 👇

https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL

టెలిగ్రామ్ 👇
https://t.me/findjobs247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *