Banking Career: Apply Now for Union Bank Specialist Officer Recruitment 2025-26!
మీ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించండి: యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకం
Union Bank of India 2025-26 కోసం Specialist Officer పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. Banking రంగంలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మంచి అవకాశం. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్ మరియు ఐటీ) పోస్టులకు సంబంధించినది – మొత్తం 500 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
What Is This Opportunity About? (ఈ అవకాశమేమిటి?)
ఈ నియామక ప్రక్రియ ద్వారా యూనియన్ బ్యాంక్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ I (JMGS-I) స్థాయిలో స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమించనుంది.
Available Positions (అందుబాటులో ఉన్న పోస్టులు)
- Assistant Manager (Credit) – 250
- Assistant Manager (IT) – 250
Key Highlights of the Recruitment (ముఖ్యాంశాలు)
శీర్షిక / Heading | వివరాలు / Details |
---|---|
Project Name | Union Bank Recruitment Project 2025-26 (Specialist Officers) |
Total Vacancies | 500 (ప్రతి పోస్టుకి 250) |
Post Name & Grade | Assistant Manager (Credit), JMGS-I Assistant Manager (IT), JMGS-I |
Basic Pay Scale | Rs. 48,480 – Rs. 85,920 (ఇంక్రిమెంట్స్‌తో) |
Online Registration | Starts: 30/04/2025 Ends: 20/05/2025 |
Application Fee | SC/ST/PwBD: ₹177 Others: ₹1180 (GST సహా) |
Age Limit | 22 నుండి 30 సంవత్సరాలు (Age Relaxation వర్తిస్తుంది) |
Probation Period | 2 సంవత్సరాలు |
Service Bond | 3 సంవత్సరాల సేవ లేకపోతే ₹2,50,000 + పన్నులు చెల్లించాలి |
Eligibility Criteria (అర్హత ప్రమాణాలు)
1. విద్యార్హతలు
- Assistant Manager (Credit): ఏదైనా డిగ్రీ & CA/CMA(ICWA)/CS లేదా 60%తో MBA/PGDM (ఫైనాన్స్)
- Assistant Manager (IT): B.E./B.Tech/MCA/MSc/MTech in Computer Science/IT/ఇతర సబ్జెక్టులు
2. అనుభవం
- Credit – అనుభవం అవసరం లేదు; అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత
- IT – కనీసం 1 సంవత్సరం అనుభవం (Cloud, Cyber Security etc.)
Category-Wise Vacancy Distribution (వర్గాల వారీగా ఖాళీలు)
Post | SC | ST | OBC | EWS | UR | Total | |
---|---|---|---|---|---|---|---|
Assistant Manager (Credit) | 37 | 18 | 67 | 25 | 103 | 250 | |
Assistant Manager (IT) | 37 | 18 | 67 | 25 | 103 | 250 |
Selection Process (ఎంపిక విధానం)
ఎంపిక దశలు:
- ఆన్‌లైన్ పరీక్ష
- గ్రూప్ డిస్కషన్
- ఇంటర్వ్యూ
Online Test Structure (పరీక్ష విధానం)
Section | Questions | Marks | Duration |
---|---|---|---|
Reasoning, Quant, English (Part I) | 75 | 75 | 75 minutes |
Professional Knowledge (Part II) | 75 | 150 | 75 minutes |
Total | 150 | 225 | 150 minutes |
Note: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ అవుతాయి.
How to Apply Online (ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా)
- www.unionbankofindia.co.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- “Recruitments” సెక్షన్ ఎంచుకోండి
- “UNION BANK RECRUITMENT PROJECT 2025-26” లింక్ క్లిక్ చేయండి
- ఫారమ్ ఫిల్ చేయండి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి
Documents to Keep Ready (అవసరమైన డాక్యుమెంట్లు)
- ఫోటో, సిగ్నేచర్
- ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు
- కుల/వికలాంగత ధ్రువీకరణ
- అనుభవ ధ్రువీకరణ
- హ్యాండ్‌రైటన్ డిక్లరేషన్
Important links
Official Notification 👉 UNION BANK OF INDIA 500 POSTS
Official Website 👉 Click here
Final Words – Don’t Miss Out! (చివరి మాట)
ఇది మీకు కావలసిన బ్యాంకింగ్ ఉద్యోగం కావచ్చు. దయచేసి చివరి తేదీ అయిన 20 మే 2025 లోపల అప్లై చేయండి.