Skip to content

కేవలం ఇంటర్ తో 3000 పైగా ఉద్యోగాలు CHSL 2025 | APPLY Online

SSC-CHSL-2025

ఇంటర్మీడియట్ తో 3131 ఉద్యోగాలకు CHSL 2025  ప్రకటన, దరకస్తూ ప్రక్రియ మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంటర్ చదివి govt జాబ్స్ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ ఆశావాహులకు ssc నుండి మరో సారి మంచి ఉద్యోగ  ప్రకటన.

అప్లికేషన్ start డేట్, eligibility, exam fee, application ప్రక్రియ మొదలగు వివరాలు తెలుసుకుందాం.

Notification Overview

Organization Name SSC (Staff Selection Commission
Post Name CHSL
Notification Release Date  23.JUNE.2025
Advertisement Number 02.2025
Application Mode Online
Official Website https://ssc.gov.in/
 Application Start Date 23.JUNE.2025

Important Dates

CHSL 2025 3131 ఉద్యోగాలకు సంబందించి ముక్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం 23rd June 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 18th July 2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ 19th July 2025
Tier -I పరీక్ష (CBT- 1) Sep 8 నుండి 18, 2025 వరకు
Tier -II పరీక్ష (CBT- 2) February-March 2026

విద్యార్హతలు:

  • ప్రాథమికంగా అన్ని post లకు గాను గుర్తించబడిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12 వ తరగతిలో పాస్ సర్టిఫికేట్.
  • కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సి & ఎజి) కార్యాలయంలో డిఇఓ post కు మాత్రం,  12 వ తరగతిలోని  సైన్స్ మరియు గణితాన్ని subjects గా  ఉండాలి.

ఖాళీల సంఖ్య :

మొత్తంగా 3131 ఖాళీలకు గాను నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.

వయస్సు:

  • 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation 

ఎస్సీ / ఎస్టీ  5 సంవత్సరాలు
 OBC  3 సంవత్సరాలు
వికలాంగుల వ్యక్తులు (PwD- రిజర్వు చేయబడలేదు)  10 సంవత్సరాలు
PwD + OBC  13 సంవత్సరాలు
PwD + SC / ST  15 సంవత్సరాలు

 

అప్లికేషన్ ఫీజు : 

  • Gen / OBC – రూ. 100 / –
  • ఎస్సీ / ఎస్ టి / పిహెచ్ / ఫెమలే అభ్యర్థులు: నిల్
  • డెబిట్ / క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, వాలెట్ మొదలైన వాటి ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.

ఎంపిక ప్రక్రియ :

CHSL 2025 ఎంపిక ప్రక్రియ రెండు అంచెలుగా ఉంటుంది.

Tier 1: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)

Tier 2: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)

Note : స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ (కొన్ని పోస్ట్ ల కోసం) ఉంటాయి. 

 

SSC CHSL టైర్ 1 ఎగ్జామ్

విభాగాలు ప్రశ్నల సంఖ్య మొత్తం మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 50
జనరల్ అవేర్ నెస్ 25 50
పరిమాణాత్మక ఆప్టిట్యూడ్ 25 50
ఇంగ్లీష్ భాష 25 50
మొత్తం 100 200

 

SSC CHSL టైర్ 2 ఎగ్జామ్

సెషన్ విభాగం మాడ్యూల్ విషయం ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
సెషన్ I (2 గంటలు 15 నిమిషాలు) విభాగం 1 మాడ్యూల్ -1 గణిత సామర్థ్యాలు 30 90 1 గంట
మాడ్యూల్ -2 రీజనింగ్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ 30 90
విభాగం 2 మాడ్యూల్ -1 ఇంగ్లీష్ భాష మరియు భయం 40 90 1 గంట
మాడ్యూల్ -2 జనరల్ అవేర్ నెస్ 20 90
విభాగం 3 మాడ్యూల్ -1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 15 45 15 నిమిషాలు
సెషన్ II విభాగం 3 మాడ్యూల్ -2 నైపుణ్యం పరీక్ష / టైపింగ్ టెస్ట్ మాడ్యూల్-

డిపార్ట్మెంట్ / మినిస్ట్రీలలో DEO ల కోసం పార్ట్ ఎ-స్కిల్ టెస్ట్

పార్ట్ బి: డిపార్ట్మెంట్ / మినిస్ట్రీలలో తప్ప DEO ల కోసం నైపుణ్య పరీక్ష

పార్ట్ సి: ఎల్ డిసి / జెఎస్ ఎ కోసం టైపింగ్ టెస్ట్

 

15 నిమిషాలు

15 నిమిషాలు

10 నిమిషాలు

 

దరఖాస్తు విధానం : 

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: www.ssc.gov.in

  2. One-Time Registration (OTR) పూర్తి చేయండి.

  3. అప్లికేషన్ ఫారం నింపండి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

  4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

  5. ఫైనల్ సబ్మిట్ చేసి, అప్లికేషన్ ప్రింట్‌ తీసుకోండి.

 

అధికారిక లింకులు :

తాజా అప్‌డేట్లు పొందండి!

ఇలాంటి  పరీక్షకు సంబంధించిన అప్‌డేట్ల కోసం మీరు మా website https://findjobstelugu.com/  ఫాలో అవ్వండి:

Updates కోసం ఇతరులకు Share చేయండి

Join వాట్సాప్ 👇

https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL

టెలిగ్రామ్ 👇
https://t.me/findjobs247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *