Skip to content

Mahatma Jyotiba Phule BC Gurukula Hall Tickets Released 6th,7th,8th,9th Class and Download | మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల Exam Hall Tickets Released, Download చేసుకోండి.

Mahatma-Jyotiba-Phule-BC-Gurukula-Hall-Tickets

Mahatma Jyotiba Phule BC Gurukula Hall Tickets Released 6th,7th,8th,9th Class and Download | మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ఎగ్జామ్ హాల్ టికెట్స్ Released, Download చేసుకోండి.

ఈనెల 20వ తేదీన జరగబోయే పరీక్షకు సంబంధించి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల నుండి హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ పరీక్షను మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల Backlog సీట్ల భర్తీ కోసం 6,7, 8,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది.

ఈనెల 13th Apr 2025 తేదీ నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి మరియు మొత్తం 6,835 సీట్లకు పరీక్ష నిర్వహించనున్నట్లు జ్యోతిబాపూలే బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.

పరీక్ష Hall ticket పొందడానికి కింద 👇 ఇచ్చిన లింక్ నుండి నుండి Download చేసుకోండి.

Download hall ticket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *