Skip to content

HYDRA లో 200 డ్రైవర్ పోస్టులు చివరి తేదీ 21/05/2025

HYDRA DRIVER POSTS

ఇంతకు ముందు జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్ష రాసి స్వల్ప తేడాతో మిస్ అయినటువంటి అభ్యర్థులకు సువర్ణ అవకాశం.

HYDRA (Hyderabad disaster response and asset  production agency) ఔట్సోర్సింగ్ పద్ధతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల పార్టీకి ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అర్హులు. ఫిబ్రవరి నెలలో డిఆర్ఎఫ్ లోకి ఇలాగే ఔట్సోర్సింగ్ పద్ధతిలో 357 ఉద్యోగులను నియమించింది.

ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.

రిక్రూట్మెంట్ సంస్థ : Hydra (హైదరాబాద్)

ఉద్యోగం పేరు: డ్రైవర్ పోస్టులు

అర్హతలు: తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు అప్లై చేసి, ఫైనల్ పరీక్ష రాసి ఎంపిక కాని అభ్యర్థులు.

మొత్తం పోస్టులు : 200 ఖాళీలు

ఎంపిక పద్ధతి: రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక.

జీతం: నోటిఫికేషన్లో వెల్లడించలేదు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19/05/2025

దరఖాస్తులు చివరి తేదీ : 21/05/2025

దరఖాస్తు ఫీజు :  లేదు

ఎలా అప్లై చేయాలి 

Hydra MT office (నెక్లెస్ రోడ్) కి అభ్యర్థులు స్వయంగా వెళ్లి ఉదయం 11:00 నుండి సాయంత్రం 05:00 వరకు దరఖాస్తులు ఇవ్వాలి.

ఇటువంటి నోటిఫికేషన్ లు పొందడానికి మా website (findjobstelugu.com) ను సంప్రదిస్తూ ఉండండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *