📌 NMDC Recruitment 2025: మంచి జీతంతో ఉద్యోగాలు – పూర్తి వివరాలు & ఎంపిక విధానం
NMDC Limited, భారత ప్రభుత్వం యొక్క మంత్రిత్వ శాఖ అయిన స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఆర్ మైన్స్ లో 995 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ట్రెయినీ పోస్టులుగా ఉండి, శిక్షణ తరువాత రెగ్యులర్ పోస్టులుగా మారుతాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔹 ముఖ్యమైన తేదీలు
వివరాలు | తేదీ |
---|---|
నోటిఫికేషన్ డేట్ | 22.05.2025 |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 25.05.2025 (10 AM) |
చివరి తేదీ | 14.06.2025 (11:59 PM) |
Note: గడువు పొడిగించవచ్చు. అప్‌డేట్స్ కోసం NMDC అధికారిక వెబ్‌సైట్ చూడండి.
🔹 పోస్టులు & ఖాళీలు
S NO. | పోస్టు పేరు | BIOM Kirandul | BIOM Bacheli | DIOM Donimalai |
---|---|---|---|---|
1 | Field Attendant (Trainee) | 86 | 38 | 27 |
2 | Maintenance Assistant (Elect.) | 49 | 56 | 36 |
3 | Maintenance Assistant (Mech.) | 86 | 182 | 37 |
4 | Blaster Gr.-II | – | 3 | 3 |
5 | Electrician Gr.-III | 1 | 11 | 29 |
6 | Electronics Technician Gr.-III | 3 | – | 3 |
7 | HEM Mechanic Gr.-III | 39 | 12 | 26 |
8 | HEM Operator Gr.-III | 118 | 40 | 70 |
9 | MCO Gr.-III | 6 | 14 | 16 |
10 | QCA Gr.-III | 1 | – | 3 |
మొత్తం పోస్టుల సంఖ్య 995
Note: అవసరాలకు తగ్గట్టుగా అధికారికంగా పోస్టుల సంఖ్య మారవచ్చు.
🔹 వయస్సు ఎంత (గరిష్ఠం)
- UR/EWS: 18 -30 ఏళ్ళు (14.06.2025 నాటికి)
- SC/ST: +5 సంవత్సరాలు
- OBC (NCL): +3 సంవత్సరాలు
- PwBD/Ex-Servicemen: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం
- మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్: +5 సంవత్సరాలు
🔹 అర్హతలు
పోస్టు | అర్హత |
---|---|
Field Attendant (RS-01) | Middle Pass or ITI |
Maintenance Assistant (Elect./Mech.) | ITI in Electrical/Mechanical Trade |
Blaster Gr.-II | Matric + ITI with Mining Mate/Blaster Certificate + 3 yrs Exp |
Electrician Gr.-III | Diploma in Electrical Engg. + Electrical Installations Certificate |
Electronics Technician Gr.-III | Diploma in Electronics Engineering |
HEM Mechanic/Operator Gr.-III | Diploma in Mechanical/Automobile Engg. + Heavy Vehicle License |
MCO Gr.-III | Same as above |
QCA Gr.-III | B.Sc (Chemistry/Geology) + 1 yr Exp in Sampling |
🔹 NMDC ఉద్యోగ ఎంపిక ప్రక్రియ
- మొదటి దశ : OMR/CBT పరీక్ష
Field Attendant:
General Knowledge (70), Numerical & Reasoning (30) = 100 మార్కులు
ఇతర పోస్టులు: Subject Knowledge (30), GK (50), Numerical & Reasoning (20)
Qualifying Marks:
– UR/EWS: 40%
– OBC (NCL): 37%
– SC/ST/PwBD: 30%
2. రెండో దశ : Physical Ability Test / Trade Test
- ఇది కేవలం అర్హత పరీక్ష
🔹 జీతం & స్టైపెండ్
పోస్టు | ట్రెయినీ స్టైపెండ్ | రెగ్యులర్ జీతం |
---|---|---|
RS-01 (Field Attendant) | ₹18,000 (1st Year), ₹18,500 (Next 6 Months) | ₹18,100 – ₹31,850 |
RS-02 (Maintenance Assistant) | ₹18,000 / ₹18,500 | ₹18,700 – ₹32,940 |
RS-04 (Others) | ₹19,000 / ₹19,500 | ₹19,900 – ₹35,040 |
🔹 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
- NMDC అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళండి.
- “Careers” పేజీలో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ ఫారం నింపండి.
- అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి.
- ₹150/- అప్లికేషన్ ఫీజు చెల్లించండి (SC/ST/PwBD/Ex-Servicemen మినహా).
- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన లింకులు
ఇటువంటి నోటిఫికేషన్ కోసం 👉https://findjobstelugu.com/ సంప్రదిస్తూ ఉండండి మరియు షేర్ చేస్తూ ఉండండి Telegram WhatsApp జాయిన్ అవ్వండి
Telegram 👉https://t.me/findjobs247
WhatsApp👇 https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL