SBI PO Mains 2025 ఫలితాలు విడుదల. ఇప్పుడే check చేసుకోండి.
SBI PO 2024 Recruitment and Results
SBI PO Mains ఫలితాలు 2025 వచ్చేసాయి! మీ రోల్ నంబర్ ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి!
ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒక శుభవార్త! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈరోజు, మే 21, 2025న ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు:
ఫలితాల విడుదల తేదీ: మే 21, 2025
మెయిన్స్ పరీక్ష జరిగిన తేదీ: మే 5, 2025
తదుపరి దశ:
Mains లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూ మరియు సైకోమెట్రిక్ టెస్ట్ కోసం ఎంపిక అవుతారు.
మీ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
Download Result : CLICK HERE
ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in విజిట్ చేసి కూడా పొందవచ్చు.
ఫలితాల PDF డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసిన PDF మీ రోల్ నంబర్ను చెక్ చేసుకోండి. మీ రోల్ నంబర్ ఆ పీడీఎఫ్లో ఉంటే, మీరు Mains లో అర్హత సాధించినట్టే!
Mains లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు! తదుపరి ఇంటర్వ్యూ మరియు సైకోమెట్రిక్ టెస్ట్ గురించిన పూర్తి సమాచారం మరియు షెడ్యూల్ కోసం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్!
ఇటువంటి మరింత సమాచారం నోటిఫికేషన్ మరియు రిజల్ట్స్ కోసం మా https://findjobstelugu.com/ సంప్రదిస్తూ ఉండండి
మరిన్ని Updates కోసం జాయిన్ అవ్వండి మరియు షేర్ చేయండి
👉Telegram https://t.me/findjobs247
👉WhatsApp https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL