
SBI PO Admit Card (MAINS) 2025 విడుదల చేయడం జరిగింది. SBI PO ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. SBI PO mains exam 05.05.2025 రోజున జరగబోతుంది.
SBI PO Mains 2025
Exam Date 👉 05.05.2025
Admit Card Download 👉 17.05.2025 నుండి 05.05.2025 వరకు
SBI PO Mains Admit Card/ Hall ticket ను కింద లింకు ద్వారా Download చేస్కోండి.
👉 Download Admit Card/Hall ticket
చివరి నిమిషాలలో Exam Admit Card/ Hall ticket కోసం ప్రయత్నించి విసుగు చెందకుండా ముందుగానే Download చేసుకోండి. ముందుగానే డౌన్లోడ్ చేసుకోవడం వలన అందులో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలుస్తాయి.