
పోస్టల్ GDS ఫలితాలు విడుదల
పోస్టల్ GDS పోస్టులకు సంబంధించి మూడో జాబితాను తపాల శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 21 వేల పోస్టులకు దరఖాస్తుల స్వీకరించినటువంటి పోస్టల్ శాఖ ఇప్పుడు మూడో జాబితాను రిలీజ్ చేయడం జరిగింది.… Read More »పోస్టల్ GDS ఫలితాలు విడుదల