Skip to content

Telangana ECET ఫలితాలు విడుదల | Download Rank Card

Osmania University నిర్వహించినTelangana ECET ఫలితాలు విడుదలయ్యాయి.

ECET అనేది ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీలో నేరుగా రెండో సంవత్సరం కోర్సులో చేరడానికి డిప్లమా మరియు డీఎస్సీ మ్యాథమెటిక్స్ వారికి అవకాశం కల్పిస్తుంది. ఇది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది

Telangana ECET ఫలితాలు ఎలా చెక్ చేయాలి

కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ కి వెళ్లి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు

Download Rank Card 👇

https://ecet.tgche.ac.in/TGECET/TGECET_RankCard_2025_GET.aspx

మరింత సమాచారం కోసం https://findjobstelugu.com/ సంప్రదిస్తూ ఉండండి మరియు షేర్ చేయండి

Join వాట్సాప్ 👇 https://chat.whatsapp.com/FIaqCOjf8gJFJS1AlJkhYL

టెలిగ్రామ్ 👉 https://t.me/findjobs247https://t.me/findjobs247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *