Skip to content

GROUP 2 ఫలితాలు విడుదల

GROUP 2 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి వెంటనే చెక్ చేసుకోండి.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు మరియు వెరిఫికేషన్ లిస్టు విడుదల చేయడం జరిగింది.

Selection list PDF 👉 GROUP 2 రిజల్ట్

సెలెక్ట్ అయినటువంటి అభ్యర్ధులు (https://www.tspsc.gov.in). Website ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి.

Web ఆప్షన్స్ డేట్స్ 👇

27/05/2025 to 11/06/2025 up to 5.30 PM

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు

29/05/2025 నుండి 10/06/2025 వరకు 

ఉదయం 10:30 AM నుండి 1.30 PM వరకు

మధ్యాహ్నం 2.00 PM నుండి  5.30 PM వరకు

రిజర్వ్ డే 👇

11/06/2025 10:30 AM to 5.30 PM

వెరిఫికేషన్ ఎక్కడ (Address)

Suravaram Pratap Reddy University formerly known as Sri Potti Sreeramulu Telugu University,

Public Garden Road, Nampally , Hyderabad. (Old Campus).

మరింత సమాచారం కోసం మా website 👇 ను సంప్రదిస్తూ ఉండండి                               https://findjobstelugu.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *