తెలంగాణ ప్రభుత్వం MPHA పరీక్ష ఫైనల్ కీ మరియు అభ్యర్థి యొక్క మార్కులను రిలీజ్ చేసింది. మీ Marks చెక్ చేసుకోండి.
MPHA పోస్టుల కోసం డిసెంబరు 2024లో నిర్వహించినటువంటి Exam యొక్క ప్రిలిమినరీ కీ ని జనవరిలో రిలీజ్ చేశారు మరియు దానిమీద కమిటీని కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఫైనల్ కీ ని మరియు అభ్యర్థుల మార్కుల వివరాలు అనగా రెస్పాన్స్ షీట్స్ ని కూడా వెబ్సైట్లో ఉంచడం జరిగింది.
MPHA పరీక్ష కు హాజరైన అనుభవజ్ఞులైన అభ్యర్థులకు వారి యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పరిశీలన కొరకు మరియు వారి అనుభవం ఆధారంగా వారికి ఇచ్చే మార్కులు కలిపాక ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డు వెబ్నోట్ ద్వారా తెలిపింది.
MPHA marks మరియు response sheets పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
మీరు ఇటువంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా website (https://findjobstelugu.com/) ను సంప్రదిస్తూ ఉండండి