UPSC నిర్వహించిన INDIAN FOREST SERVICE EXAMINATION, 2024 ఫలితాలు విడుదల చేసింది.
UPSC 24 నవంబర్ నుండి 01st డిసెంబర్, 2024 వరకు నిర్వహించిన INDIAN FOREST SERVICE EXAMINATION ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 21st ఏప్రిల్ to 2nd మే, 2025, వరకు నిర్వహించిన ఫలితాలు తాజాగా విడుదల చేసింది.
మొత్తంగా 143 అభ్యర్థులను UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ఎంపిక చేసింది.
ప్రస్తుతానికి వారి యొక్క ROLL NUMBER మరియు Names తో కూడిన వివరాలు వెల్లడించింది. మిగతా వివరాలు మార్కులతో సహా రానున్న 15 రోజుల్లో UPSC website లో ఉంచుతామని తెలిపింది.
ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్న అభ్యర్ధులు “Facilitation Counter’ near Examination Hall ద్వారా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చని తెలిపింది.
ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి 👉IFS రిజల్ట్స్